Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ బాద్షా సల్మాన్ ఖాన్ దబాంగ్-3 ట్రైలర్ విడుదల

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (20:33 IST)
సల్మాన్ ఖాన్-ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన దబాంగ్, దబాంగ్ 2 చిత్రాలు బాక్సఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సీరీస్‌లో భాగంగా ఇప్పుడు వారిద్దరి క్రేజీ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం దబాంగ్-3. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2లో లేని సరికొత్త అంశాలతో ఈ చిత్రం రూపొందనుంది. 
 
సోనాక్షి సిన్హా, సై మంజ్రేకర్ హీరోయిన్స్‌గా నటించారు. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ సౌజన్యంతో శాఫ్రాన్ బ్రాడ్ కాస్ట్ అండ్ మీడియా లిమిటెడ్ సమర్పణలో ఆర్బాజ్ ఖాన్ నిర్మాణంలో సల్మాన్ ఖాన్, ఆర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది దబాంగ్-3 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ చిత్రం ట్రయిలర్‌ని అక్టోబర్ 23న ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో అభిమానుల సమక్షంలో లైవ్ చాట్లో విడుదల చేశారు. అన్నిచోట్లా పీవీఆర్ థియేటర్స్‌లో దబాంగ్-3 ట్రైలర్ విడుదల కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments