మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ లో సల్మాన్ ఖాన్ చేరాడా?

Webdunia
మంగళవారం, 2 మే 2023 (12:35 IST)
Marvel-salman
'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3' ఈ వారం విడుదలకానుంది.   అందుకే అభిమానులలో ఉత్సాహం రెట్టింపు స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా భారతీయ అభిమానులు తమ అభిమాన గ్రూట్ కోసం ఎదురుచూస్తున్నారు అందులో మన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఒకరు. 
 
గ్రూట్ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానుల హృదయాల్లో తన ముద్ర వేసుకున్నాడు.సల్మాన్ ఖాన్ తక్కువ మాటలు మాట్లాడే వ్యక్తి. ఈ వీడియోలో సల్మాన్ తన రోజువారీ సినిమా ప్రమోషన్‌లలో లానే హాస్యభరితమైన టేక్‌ తో గ్రూట్ స్టైల్‌లో ఉన్నాడు.
 
మే 5 న.మార్వెల్ స్టూడియోస్ యొక్క "గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూం. 3" ఈ శుక్రవారం ఆంగ్లం, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో విడుదలకానుంది.
https://www.instagram.com/reel/CrurbiyKKyU/?igshid=MDJmNzVkMjY
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments