Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయ చిత్రించిన హనుమంతుని కళను ఆస్వాదించిన సాయితేజ్‌

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (17:50 IST)
Maya-saitej
హీరో సాయిధరమ్‌ తేజ్‌కు లేడీ ఫ్రెండ్స్‌ను లేరని పలుసార్లు చెప్పారు. ఆయనకు బైక్‌ ప్రమాదం జరిగాక మైండ్‌ను చాలా కంట్రోల్‌లో వుంచుకునేందుకు యోగను శిక్షుకుని పర్యవేక్షణలో చేస్తున్నాడు. ఇక సినిమాల పరంగా పవన్‌ కళ్యాణ్‌తో బ్రో సినిమాను చేశాడు. తనకు జరిగిన ప్రమాదాన్ని బేస్‌ చేసుకుని ఇంచుమించు అటువంటి కథతో సముద్రఖని దర్శకత్వంలో చేశాడు. అది పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.

అయితే పలువురు ఆ సినిమాను అభినందిస్తూ సాయితేజ్‌ చేసిన సాహసానికి మెచ్చుకునున్నారు. అందులో మాన్య నెల్లూరు అనే అభిమాని ఒకరు. తను ఎన్‌.ఎఫ్‌టి. ఫైన్‌ ఆర్ట్స్‌ స్టూడెంట్‌. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్ట్రాలో ఫాలోవర్‌ కూడా. నటిగా కూడా కొన్ని షార్ట్‌ ఫిలింస్‌ చేసింది. తాజాగా సాయితేజ్‌కు హనుమంతుని పెయింటింగ్‌ను ఆమె ప్రజెంట్‌ చేసింది.

దానిని పోస్ట్ చేస్తూ, హనుమంతుని పోర్ట్రెయిట్ నా ప్రియమైన స్నేహితురాలు చిత్రించించింది మాయనెల్లూరి (స్నేహ) అని తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఆమె చిత్రించిన హనుమంతుని పెయింటింగ్‌తో ఆకర్షణీయమైన క్లిక్‌ను పంచుకున్నప్పుడు భక్తి, కృతజ్ఞత & కళను ఆనందించారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharshtra: ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. జ్యూస్ ఇచ్చి ఫ్లాటులో?

మాకు నీటిని ఆపితే.... మేము మీ శ్వాసను ఆపేస్తాం : భారత్‌కు పాకిస్థాన్ హెచ్చరిక

భీమవరం బుల్లోడు బ్రిటన్ ఉప మేయర్ అయ్యాడు.. ఎలా?

అతివేగంగా చెట్టును ఢీకొట్టిన కారు రెండు ముక్కలైంది: ముగ్గురు మృతి

ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు... క్రమంగా పెరుగుతున్న కేసులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments