Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే.. ఐటెం సాంగ్సా.. నాకు సెట్ కావులెండి: సాయిపల్లవి (video)

Webdunia
మంగళవారం, 24 మే 2022 (13:19 IST)
ఫిదా సినిమా తర్వాత సాయి పల్లవి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళంలో కూడా సినిమాలు చేసింది. స్కిన్ షో కు మొదటి నుండి కూడా దూరంగా ఉండే సాయి పల్లవి పద్దతిగా కనిపిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. 
 
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఐటెం సాంగ్‌‌లో చేసే అవకాశం వస్తే చేస్తారా అంటూ ప్రశ్నించగా అందుకు నిర్మొహమాటంగా నో చెప్పేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చింది. కోట్లు ఇచ్చినా అలాంటి పాత్రలు చేయనంటూ స్పష్టం చేసింది. 
 
తాను ఐటెం సాంగ్‌ను చేయాలని అస్సలు అనుకోవడం లేదు. ఎందుకంటే తనకు ఐటెం సాంగ్స్‌లో వేసుకునే కాస్ట్యూమ్స్ అస్సలు నచ్చవు. స్కిన్‌ షో చేయడం అంటే తనకు అస్సలు ఇష్టం లేదని సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది. అలాంటి డ్రస్‌ల్లో జనాలు కాదు తనను తాను చూసుకోలేనని చెప్పింది. 
 
అందుకే తాను ఐటెం సాంగ్స్ చేయనంది. ఐటెం సాంగ్స్ మాత్రమే కాదు కాస్త స్కిన్‌ షో ఉన్న సినిమాలను కూడా చేయనంటూ సాయి పల్లవి వ్యాఖ్యలు చేసింది.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments