Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిధరమ్‌కు 'తిక్క' కుదిరింది... శిరీష్‌కు 'సుడి' తిరిగింది...

అల్లు అర్జున్‌ తర్వాత.. తమ్ముడు శిరీష్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గౌరవం పెద్దగా వర్కవుట్‌ అవకపోవడంతో.. కొత్తజంట తీసి ఏవరేజ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తను నటించిన శ్రీరస్తు సుభమస్తుతో ఫర్వాలేదు అనిపించుకున్నాడు. అయితే.. అంతకుముందు వచ్చిన పెళ్లిచూ

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2016 (21:06 IST)
అల్లు అర్జున్‌ తర్వాత.. తమ్ముడు శిరీష్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గౌరవం పెద్దగా వర్కవుట్‌ అవకపోవడంతో.. కొత్తజంట తీసి ఏవరేజ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తను నటించిన శ్రీరస్తు సుభమస్తుతో ఫర్వాలేదు అనిపించుకున్నాడు. అయితే.. అంతకుముందు వచ్చిన పెళ్లిచూపులు చిత్రం కూడా బాగానే రన్‌ అయ్యింది. ఇదిలావుండగా, ఈవారం విడుదలైన బాబు బంగారం.. తిక్క సినిమాలు విడుదలై ప్రేక్షకులకు పరీక్ష పెట్టాయి.
 
వెంకటేష్‌ బాబుబంగారంతో ఏదో ఎంటర్‌టైన్‌ చేస్తాడనుకుంటే నిరాశపర్చాడు. ఆ తర్వాత రోజే వచ్చిన సాయిధరమ్‌ తేజ్‌ 'తిక్క' సినిమా నిజంగానే తిక్కతిక్కగా వుండటంతో హైదరాబాద్‌లోని అన్ని థియేటర్లలో మార్నింగ్‌షో నుంచి కలెక్షన్లు పడిపోయాయి. రేపు ఆదివారం అయినా కలెక్షన్లు వుంటాయో లేదోనని ఎగ్జిబిటర్లు ఆందోళనపడుతున్నారు.
 
శుక్రవారం మ్యాట్నీ నుంచి.. పెళ్లిచూపులు, శ్రీరస్తు శుభమస్తు చిత్రానికి కలెక్షన్లు పెరిగాయి. దీంతో.. శిరీష్‌ చేసిన ప్రయత్నం ఫలించింది. తిక్కలాంటి కథల్తో ప్రేక్షకుల్ని తిక్కపెట్టిస్తే.. ఎలా వుంటుందో ప్రేక్షకులు చూపించరా మరి!

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments