Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బర్త్‌డేకు కేక్‌ తీసుకురాలేదా బావా?.. తేజ్‌ను అడిగిన తేజస్వీ

నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్-2 రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో సినిమా ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి. ఆ మధ్య జంబలకడి పంబ చిత్ర యూనిట్ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చ

Webdunia
గురువారం, 5 జులై 2018 (15:17 IST)
నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్-2 రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో సినిమా ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి. ఆ మధ్య జంబలకడి పంబ చిత్ర యూనిట్ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా సుప్రీం హీరో తేజ్ ఐ లవ్ యు చిత్రం శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో సాయిధరమ్ తేజ, అనుపమ పరమేశ్వరన్ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేశారు. 
 
ఈ ఎపిసోడ్ గురువారం ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. వీరితో కలిసి హౌజ్‌మేట్స్‌ చేసే సందడి హైలెట్‌గా నిలవనుంది. తేజస్వీ.. ''నా బర్త్‌డేకు కేక్‌ తీసుకురాలేదా బావా?'' అని అంటే.. తేజ్‌ ''నేను రావడమే ఎక్కువ ఇంకా కేక్‌ కూడానా?'' అని​ బదులివ్వడం బాగానే పేలింది. సామ్రాట్‌, తనీష్‌ను ఉద్దేశించి వేసిన పంచ్‌లు వీడియోలో ఉన్నాయి. అనుపమా పాట పాడటం ఈ వీడియోలో ఆకట్టుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments