Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాహో ఆడియో రిలీజ్ డేట్స్ ఫిక్స్... ఇంత‌కీ తెలుగులో ఎప్పుడు..?

Webdunia
శనివారం, 27 జులై 2019 (18:26 IST)
బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ సినిమా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోంది. యు.వి.క్రియేష‌న్స్ ఈ సినిమాని తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో రూపొందిస్తుంది. టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్సాన్స్ రావ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు పెరిగాయి. 
 
బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్‌, మార్కెట్ ఎంత‌గానో విస్తృతం అయ్యింది. దీన్ని ఆధారంగా చేసుకునే యు.వి.క్రియేష‌న్స్ సాహో సినిమాను నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, మల‌యాళ‌, హిందీ భాష‌ల్లో సినిమా ఆగ‌స్ట్ 30న భారీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ప్ర‌మోష‌న్స్ స్పీడందుకున్నాయి. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం... నిర్మాణ సంస్థ సినిమా ఆడియో ఫంక్ష‌న్స్‌ను నాలుగు రాష్ట్రాల్లో ప్లాన్ చేసింద‌ట‌. 
 
ఆగ‌స్ట్ 17న హైద‌రాబాద్‌, ఆగ‌స్ట్ 21న కొచ్చి, 25న బెంగ‌ళూరు, 27న ముంబై న‌గ‌రాల్లో ఆడియో వేడుక‌ల‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశార‌ని తెలిసింది. ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ శ్ర‌ద్ధాక‌పూర్ న‌టించ‌గా నీల్ నితిన్‌, జాకీష్రాఫ్‌, మందిరా బేడి, చంకీపాండే త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments