Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ తెలుగు.. ఎలిమినేట్ అయ్యేది అతనేనా? హేమ, వితికా సేఫా?

Webdunia
శనివారం, 27 జులై 2019 (17:39 IST)
తొలి వారం ఎలిమినేషన్ ప్రాసెస్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ వారంలో ముగ్గురు ఎలిమినేట్ అయ్యే ఛాన్సుందని అందరూ అనుకుంటున్నారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే.. 15 మందిలో మొత్తం ఆరుగుగు రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు తొలివారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.
 
ఈ ఆరుగురులో ఒకరు ఈవారం ఎలిమినేట్ కానున్నారు. ఇందులో వితికా షెరు సేఫ్ జోన్‌లో వున్నారు. భర్త వరుణ్ సందేశ్‌తో కలిసి బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో కాంట్రివర్శి కంటెస్టెంట్‌గా మారారు. షో టాప్ రేటింగ్‌లో నడవాలంటే ఇలాంటి రేటింగ్ వనరు చాలా ముఖ్యం కాబట్టి వితికాను ఎలిమినేట్ చేసే సాహసం అయితే చేయరు. 
 
ఇక హేమ, రాహుల్ సంగతికి వస్తే... హేమ కంటే రాహుల్‌పైనే పాజిటివ్ నెస్ వుంటుంది. ఓట్లు పరంగా రాహుల్‌కి వస్తున్న ఓట్ల శాతమే ఎక్కువ. అయితే హేమ లాంటి ఫైర్ బ్రాండ్ బిగ్ బాస్ రియాల్టీషోకు అవసరం. సో ఆమెను ఎలిమినేట్ అయితే చేయరని నెటిజన్లు అనుకుంటూ వున్నారు. మరి ఓట్లను పక్కనబెట్టి రాహుల్‌పై బిగ్ బాస్ వేటు వేస్తారని తెలుస్తోంది. అది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments