Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RX100 కలెక్షన్ల సునామీ ... ఒక్క రోజుకే రూ. 1.42 కోట్లు... ఎందుకు ఎగబడుతున్నారు?

అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన RX100 చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అన్ని సెంటర్లలోనూ మంచి టాక్‌తో ముందుకు దూసుకు వెళుతోంది. ఏపీ-నిజాం షేర్లను పరిశీలిస్తే అదిరిపాటుగా వున్నాయి. ఒక్కరోజులో ఈ చిత్రం చేసిన వసూళ్ల వివరాలు.

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (11:59 IST)
అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన RX100 చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అన్ని సెంటర్లలోనూ మంచి టాక్‌తో ముందుకు దూసుకు వెళుతోంది. ఏపీ-నిజాం షేర్లను పరిశీలిస్తే అదిరిపాటుగా వున్నాయి. ఒక్కరోజులో ఈ చిత్రం చేసిన వసూళ్ల వివరాలు...
 
నిజాం రూ. 65 లక్షలు
సీడెడ్ రూ. 20 లక్షలు
ఉత్తరాంధ్ర రూ. 14 లక్షలు
ఈస్ట్ రూ. 13.69 లక్షలు
వెస్ట్ రూ. 7.32 లక్షలు
కృష్ణా రూ. 8.44 లక్షలు
గుంటూరు రూ. 9 లక్షలు
నెల్లూరు రూ. 4 లక్షలు
 
మొత్తం కలెక్షన్లు రూ. రూ. 1.42 కోట్లు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments