Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలా బిజినెస్ సూపర్.. కబాలిని మించిపోయింది.. రూ.230కోట్లకి?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా సినిమా ''కాలా''. ఈ సినిమా బిజినెస్ ఉరుకులు పెడుతోంది. తద్వారా కాలా బిజినెస్ కబాలికి మించిపోయింది. కర్ణాటకలో సినిమాకు బ్రేక్ పడే ఛాన్సుందని.. దీంతో కాలాకు కలెక్

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (17:30 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా సినిమా ''కాలా''. ఈ సినిమా బిజినెస్ ఉరుకులు పెడుతోంది. తద్వారా కాలా బిజినెస్ కబాలికి మించిపోయింది. కర్ణాటకలో సినిమాకు బ్రేక్ పడే ఛాన్సుందని.. దీంతో కాలాకు కలెక్షన్లు తగ్గిపోతాయనుకున్న విశ్లేషకుల అంచనాలను కాలా బిజినెస్ తలకిందులు చేస్తోంది. 
 
రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ''కాలా'' సినిమా ఈ నెల 7వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కబాలితో పోలిస్తే కాలా ప్రీ రిలీజ్ బిజినెస్ అందరికీ షాక్ ఇచ్చింది. 
 
థియేట్రికల్ రైట్స్ కాలాకు తక్కువే పలికినా.. శాటిలైట్ రైట్స్ రూపంలో భారీగా కలిసిరావడంతో, కబాలిని కాలా అధిగమించింది. కబాలి రూ.218కోట్ల బిజినెస్ చేయగా, కాలా బిజినెస్ రూ. 230 కోట్ల మార్క్‌ను చేరుకుంది. అలాగే ఓవర్సీస్‌ల్లోనూ కబాలి కంటే అదనంగా రూ.10కోట్లు అదనంగా రాబట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!

జడ్జి వద్ద విలపించిన పోసాని... తప్పుడు కేసులతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు...

కాంగ్రెస్ పార్టీలో వుంటూ బీజేపీకి పనిచేస్తారా? తాట తీస్తాం.. వారు ఆసియా సింహాలు: రాహుల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments