Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ - భీమ్లా నాయక్ - ఆచార్య విడుదల తేదీలు వెల్లడి

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (19:00 IST)
ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న "ఆర్ఆర్ఆర్‌"తో పాటు "భీమ్లా నాయక్", "ఆచార్య" చిత్రాల విడుదల తేదీలను సోమవారం ప్రటించారు. మార్చి 25వ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించగా, ఏప్రిల్ ఒకటో తేదీన "భీమ్లా నాయక్", ఏప్రిల్ 25వ తేదీన "ఆచార్య" చిత్రాలు విడుదలకానున్నాయి. 
 
ఇటీవల రెండు విడుదల తేదీలను "ఆర్ఆర్ఆర్" చిత్ర బృందం ప్రకటించింది. అయితే, తాజాగా ఆ రెండు కాకుండా కొత్త తేదీని వెల్లడించింది. మార్చి 25వ తేదీన ఖచ్చితంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించారు. 
 
అప్పటికి కరోనా కొద్దగా నెమ్మదించి అన్ని థియేటర్స్ తెరుచుకుంటాయని భావిస్తున్నారు. అంతేకాకుండా, మార్చి నెలలో పెద్ద సినిమాల హడావుడి బాగానే కనిపిస్తుంది. అయితే "ఆర్ఆర్ఆర్" దెబ్బకు ఈ చిత్రాలు విడుదల చేస్తారో లేదో వేచి చూడాల్సివుంది. 
 
మరోవైపు, పనన్ కళ్యాణ్ నటించిన "భీమ్లా నాయక్", చిరంజీవి నటించిన "ఆచార్య" చిత్రాల విడుదల విడుదల తేదీలను కూడా నిర్మాతలు ప్రటించారు. ఏప్రిల్ ఒకటో తేదీన "భీమ్లా నాయక్", ఏప్రిల్ 25వ తేదీన "ఆచార్య" చిత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments