Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ర్మ ఇచ్చిన షాక్‌కు నాగ్ వేదాంతం... కింగ్ ట్వీట్‌కు వర్మ 'ఆమెన్' రీ-ట్వీట్

సెల్యూలాయిడ్ సైంటిస్ట్ నాగార్జున - సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం ఆఫీస‌ర్. ఈ సినిమా ప్రారంభం నుంచి ఇది ఫ్లాప్ మూవీ అనే అంద‌రూ అనుకున్నారు. అనుకున్న‌ట్టే అయ్యింది. నాగార్జున కెరీర్‌లోనే ఇంత దారుణ‌మైన క‌లెక్ష‌న్

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (18:00 IST)
సెల్యూలాయిడ్ సైంటిస్ట్ నాగార్జున - సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం ఆఫీస‌ర్. ఈ సినిమా ప్రారంభం నుంచి ఇది ఫ్లాప్ మూవీ అనే అంద‌రూ అనుకున్నారు. అనుకున్న‌ట్టే అయ్యింది. నాగార్జున కెరీర్‌లోనే ఇంత దారుణ‌మైన క‌లెక్ష‌న్స్ ఏ సినిమాకి రాలేదు అంటే క‌లెక్ష‌న్స్ ఎలా ఉండుంటాయో ఊహించుకోవ‌చ్చు. దీంతో నాగ్ ఫ్యాన్స్ వ‌ర్మపై ఫైర్ అవుతున్నారు.  
 
ఇదిలా ఉంటే.. సోమవారం నాగ్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. ఇంత‌కీ నాగ్ ఏమ‌ని ట్వీట్ చేసారంటే... ‘మరో వారం ముగిసింది. మళ్లీ సోమవారం వచ్చింది. విజయమే ఫైనల్ కాదు, ఓటమి వినాశకరమైంది కాదు. ధైర్యంతో ముందడుగు వేయడమే ముఖ్య’మంటూ బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ మాటలను నాగ్ గుర్తు చేసుకున్నారు. చిరునవ్వుతో ముందుకు అడుగేస్తానంటూ నాగ్ చెప్పాడు. నాగ్ ట్వీట్‌కి ‘ఆమెన్’ అంటూ వర్మ రీట్వీట్ చేయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్ దంపతుల ప్రార్థనలు

అమెరికాలో మిస్సైన తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. కారణం అదే?

మరో వ్యక్తితో చాటింగ్.. తల్లీకూతురుని హత్య చేసిన కిరాతకుడు!!

షాపు ప్రారంభోత్సవానికి పిలిచి .. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.. బాలీవుడ్ నటికి వింత అనుభవం!

కొమరం భీమ్ జిల్లాలో బాల్య వివాహం.. అడ్డుకున్న పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments