Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణ్ దేవ్, అవికాగోర్ బ‌ర్త్ డే గ్లిమ్స్ కి స్పంద‌న‌

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (16:44 IST)
Avika gor
ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు స‌మ‌యుక్తంగా క‌ళ్యాణ్ దేవ్ ప్రొడ‌క్ష‌న్ నెం 3ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత శ్రీధ‌ర్ సీపాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, అభిషేక్ అగర్వాల్ నిర్మాత‌లు, టాలెంటెడ్ బ్యూటీ అవికాగోర్ హీరోయిన్. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి విడుద‌ల చేసిన క‌ళ్యాణ్ దేవ్ బ‌ర్త్ డే గ్లిమ్స్ వీడియోకి అన్ని వ‌ర్గాలు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ నేప‌థ్యంలో జూన్ 30న హీరోయిన్ అవికాగోర్ పుట్టినరోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన విజువ‌ల్ గ్లిమ్స్ కు అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. 
 
అల్ట్రా మోడ్ర‌న్ గా ఈ చిత్రంలో అవికా క‌నిపించ‌బోతుంద‌నే విష‌యం ఈ గ్లిమ్స్ ని చూస్తే అర్ధం అవుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కళ్యాణ్ దేవ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఐ ఆండ్ర్యూ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జునైద్ సిద్ధికి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments