Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్‌లో సన్నీడియోల్ పేరుకు బదులు సన్నీలియోన్.. వీడియో వైరల్

Webdunia
గురువారం, 23 మే 2019 (18:27 IST)
ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలో న్యూస్ ఛానళ్లు చేసే హడావుడిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్‌ను లైవ్‌లో ఇస్తున్నపుడు తప్పులు దొర్లకుండా చూసుకోవడం చాలా అవసరం. అయితే రిపబ్లిక్ టీవీలో ఇవాళ ఫలితాలు వెల్లడిస్తున్న సమయంలో ఫన్నీ సన్నివేశం చోటుచేసుకుంది.
 
వార్తలను అందించే అర్నబ్ గోస్వామి ఎంతో అనుభవం ఉన్నప్పటికీ పేర్లను మార్చి చదివారు. గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న నటుడు సన్నీడియోల్ ఓట్ల వివరాలు చెప్పే ప్రయత్నంలో భాగంగా ఎడిటర్, ప్రైమ్ టైం యాంకర్ అర్నాబ్ గోస్వామి పప్పులో కాలేశారు. 
 
అర్నాబ్ గోస్వామి బీజేపీ అభ్యర్థి సన్నీడియోల్‌కు బదులుగా సన్నీలియోన్ అంటూ చెప్పాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో సన్నీలియోన్ స్పందించింది. ఎన్ని ఓట్ల ఆధిక్యంలో ఉన్నానని అడుగుతూ సన్నీలియోన్ ఫన్నీగా ట్వీట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monalisa Bhonsle కుంభమేళలో దండలమ్ముకునే యువతి మోనాలిసాకి బాలీవుడ్ బంపర్ ఆఫర్

తెలంగాణలోకి కింగ్‌ఫిషర్ బీర్.. ఇక మందుబాబులకు పండగే

లీలావతి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీ ఖాన్

రండి మేడం మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి దిగబెడతాం అని చెప్పి అత్యాచారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థుల పోటీ... కేజ్రీవాల్‌పై 23 మంది పోటీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments