Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడుదలకు సిద్ధంగా 'కంగువా'... నైజాం ఏరియాలో అరకొరగా బుకింగ్స్...

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (17:15 IST)
కోలీవుడ్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం "కంగువా". ఈ నెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ విడుదల తేదీకి కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. కానీ ఇప్పటికి తాజాగా తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ అరకొరగా మాత్రమే రిలీజ్ చేశారు. ముఖ్యంగా నైజాం ఏరియాస్‌‍లో లిమిటెడ్ స్క్రీన్స్‌ను మాత్రమే ఓపెన్ చేశారు. 
 
'కంగువా' తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీస్ సంస్థకు నైజాంలో థియేటర్ చైన్ కలిగిన ఎషియన్ సంస్థకు మధ్య చిన్నపాటి వివాదం సాగుతుంది. అందుకే పీవీఆర్, ఏఎంబీ, ఏఏఏ వంటి మల్టీప్లెక్స్‌లో బుకింగ్స్ ఓఎన్ చేయటంలో ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. 
 
యువీ క్రియేషన్స్ భాగస్వామ్యంతో జ్ఞానవేల్ రాజా నిర్మించిన కంగువా విడుదలలో విషయంలో ఎందుకో ఎదో ఒక జాప్యం జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు నైజాంలో ఇష్యూ ఎప్పుడు సెట్ అయి.. బుకింగ్స్ ఓపెన్ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments