Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా రోహిత్ రెజీనాను అలా యూజ్ చేసుకున్నాడు.. తారక్‌ను అన్నా అనేసింది!

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (14:54 IST)
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రెజీనాపై ఒకప్పుడు మెగా హీరోయిన్ అనే ముద్ర పడింది. అయితే ఆ ముద్ర నుంచి బయటపడేందుకు రెజీనా గోపిచంద్‌తో సౌఖ్యం, మంచు మనోజ్‌తో శౌర్య వంటి సినిమాలు చేసింది. ఈ సినిమాలతో ఆమెకు మంచి గుర్తింపు రాకపోవడంతో కొత్త సినిమాలపై ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రెజీనా యాంకర్ అవతారం ఎత్తింది. ఇటీవల తనపై వస్తున్న రూమర్స్‌ను ఓ వీడియో ద్వారా తిప్పికొట్టిన రెజీనా.. ప్రస్తుతం తారకరత్న కోసం యాంకర్‌గా మారింది. 
 
తొమ్మిదేళ్ల వయస్సులోనే యాంకరింగ్ అనుభవం ఉన్న ఈ భామ.. రాజా చెయ్యి వేస్తే సినిమాలో తారక్ విలన్ పాత్ర పోషించడానికి కారణాలేంటి..?, ఇంకా నటనకు సంబంధించిన అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇందుకు తారక్ కూడా ఓపిగ్గా సమాధానమిచ్చాడు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఇంటర్వ్యూ ప్రారంభానికి ముందు.. చివర్లో తారక్‌ను అన్నా అని రెజీనా పిలవడమే. 
 
ఓ యంగ్ హీరోయిన్ తారక్‌ను ఆన్ స్క్రీన్‌పై అన్నా అని పిలవడం కొత్తగా ఉన్నా.. తనతో జ్యో అచ్యుతానంద సినిమాలో కలిసి నటించనున్న రెజీనాను నారా రోహిత్.. ముందుగానే తన సినిమా ''రాజా చెయ్యి వేస్తే'' ప్రమోషన్ కోసం బాగానే వాడుకున్నాడని సినీ జనం అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments