Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడల్ట్ జోక్ పేల్చిన రెజీనా.. జర్నలిస్ట్‌ను ఏకేసిన భామ

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (14:44 IST)
బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది రెజీనా. ఆమె సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శాకినీ డాకిని సెప్టెంబర్ 16న విడుదల కాబోతోంది. కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్‌కు అధికారిక రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. 
ప్రస్తుతం రెజీనాతో నివేదా థామస్‌తో కలిసి నటించిన చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాలో ఉన్న ఓసిడిను పోలుస్తూ నిజ జీవితంలో రెజినాకు అలాంటి లక్షణాలు ఉన్నాయా అని ఒక జర్నలిస్ట్ మాములుగా అడిగిన ప్రశ్నకు రెజీనా ఫైర్ అయిపొయింది. నాకు అలాంటి జబ్బు ఉందని ఎలా అంటారు అంటూ జర్నలిస్ట్‌ను ఏకేసింది.
 
ఇక మరో ఇంటర్వ్యూలో "అబ్బాయిలు, మ్యాగీ ఇద్దరూ రెండు నిమిషాల్లో అవుట్ అయిపోతారు" అంటూ ఒక అడల్ట్ జోక్ వేసింది రెజీనా. ప్రస్తుతం ఈ జోక్ నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments