Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్ళకి మాస్క్ పెట్టుకుని నిద్రపోతుంటే.. నా నుదుటి మీద..?

Webdunia
శనివారం, 9 జులై 2022 (15:41 IST)
స్టార్ హీరోయిన్ రెజీనా తాజాగా "అన్యాస్ ట్యుటోరియల్"తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌కు మంచి ఆదరణ లభిస్తుంది.
 
అయితే ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న "అలీతో సరదాగా" టీవీ షోలో సందడి చేసింది. ఈ షోలో మాట్లాడుతూ, "చిన్నప్పుడు స్కూల్లో యాంకరింగ్ చేసేదాన్ని. క్లాస్ లీడర్ గా ఉన్నప్పుడే అబ్బాయిలను కొట్టేదాన్ని. చాలామంది నన్ను డామినేటింగ్ అంటారు కానీ అది నా ఫిజిక్ వల్ల అయ్యుండచ్చు" అని చెప్పుకొచ్చింది రెజీనా.
 
"కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికి అయినా నేను వెనుకాడను. నేను ఆ పాత్రకి సూట్ అవుతాను అని నాకు అనిపిస్తే కచ్చితంగా చేస్తాను" అని చెప్పిన రెజీనా "మనాలిలో ఒక హోటల్‌లో కళ్ళకి మాస్క్ పెట్టుకొని నిద్రపోతుండగా ఎవరో నా నుదుటి మీద ముట్టుకున్నట్టు అనిపించింది. కానీ మాస్క్ తీసి చూస్తే అక్కడ ఎవరూ లేరు" అని తాను భయపడిన ఒక సంఘటనను రెజీనా గుర్తు చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments