రికార్డ్ సాధించిన స్నేహారెడ్డి

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (19:53 IST)
Sneha reddy
స్టార్ హీరో అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహారెడ్డి స‌రికొత్త రికార్డ్ సాధించింది. అల్లు అర్జున్ త‌న సోష‌ల్‌మీడియాలో త‌న కుటుంబానికి సంబంధించిన వివ‌రాల‌ను పెడుతుంటాడు. వీటికి ఆయ‌న అభిమానులు అనూహ్యంగా స్పందిస్తుంటారు. స్నేహారెడ్డికూడా కొన్ని సంగ‌తులు షేర్ చేసుకుంటుంది. ఆమ‌ధ్య అల్లు అర్జున్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ప్పుడు త‌ను ఐసొలేష‌న్‌లోనే వున్నాడంటూ ఆ త‌ర్వాత కూడా ఆమె సోష‌ల్ మీడియాలో వివ‌రాల‌ను తెలియ‌జేసింది.
 
అల్లు అర్జున్‌ స్నేహితురాలు స్నేహారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.స్నేహా రెడ్డి కూడా తనదైన రేంజ్‌లో సోషల్ మీడియాలో అభిమానులకు ఎప్పటి కపుడు తన పిల్లలకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా స్నేహా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఒక హీరో భార్యగా ఇంత మంది ఫాలోవర్స్ ఉండటం ఒక రికార్డు అని చెబుతున్నారు. ఎటువంటి సినిమా బేక్‌గ్రౌండ్ లేక‌పోయినా అల్లు అర్జున్ భార్య‌గా ఈ రికార్డ్ రావ‌డం విశేష‌మ‌నే చెప్పాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగుళూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం విజయ్ దృష్టి!

ఎబోలా వైరస్ విజృంభణ : ఆ నాలుగు దేశాలకు వెళ్లవద్దంటున్న భారత్

హర్మోజ్‌ను తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి : ఇరాన్ సరికొత్త ప్రతిపాదన

జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్

కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

తర్వాతి కథనం
Show comments