Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి విడుదలకు ముందే ప్రభాస్ సూపర్ ట్విస్ట్... అదిరిపాటుగా 'సాహో' టీజర్ (video)

''భళిరా భళి... సాహోరా భళి...'' అని సాగే బాహుబలి పాటలోని 'సాహో'ను టైటిల్‌గా లాగించేశారు ప్రభాస్ కొత్త సినిమాకు. ఇపుడు సాహో చిత్రం టీజర్ విడుదలతో మరింత హైప్ తెచ్చేశాడు ప్రభాస్. ఈ చిత్రం టీజర్ అదిరిపాటుగా వుంది. హాలీవుడ్ స్టయిల్లో ప్రభాస్ యాక్షన్ వున్నట

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (20:35 IST)
''భళిరా భళి... సాహోరా భళి...'' అని సాగే బాహుబలి పాటలోని 'సాహో'ను టైటిల్‌గా లాగించేశారు ప్రభాస్ కొత్త సినిమాకు. ఇపుడు సాహో చిత్రం టీజర్ విడుదలతో మరింత హైప్ తెచ్చేశాడు ప్రభాస్. ఈ చిత్రం టీజర్ అదిరిపాటుగా వుంది. హాలీవుడ్ స్టయిల్లో ప్రభాస్ యాక్షన్ వున్నట్లు అర్థమవుతుంది. పైగా ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయడం గమనార్హం.
 
‘బాహుబలి-2’ చిత్రంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ‘సాహో’ టీజర్‌ను విడుదల చేస్తామని చెప్పిన నిర్మాతలు వంశీ, ప్రమోద్ అన్నమాట ప్రకారం విడుదల చేసేశారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2018లో విడుదలవుతుందని టీజర్లోనే తెలియజేశారు. ఈ టీజర్ ఏముందో ఈ వీడియోను చూడండి...
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

Chandra babu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో చర్మకారుడు.. వీడియో వైరల్

సారా కాసేవాళ్లే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారు : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments