Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కామెడీ టైమింగ్ సూపర్బ్... మల్టీస్టారర్ చేయాలనివుంది : రవితేజ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ చిత్రం చేయాలని ఉందనీ హీరో రవితేజ అంటున్నారు. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ సూపర్బ్‌గా ఉంటుందన్నారు. రవితేజ హీరోగా నటించిన చిత్రం "రాజా ది గ్రేట్". చాలా గ్యాప్ తర

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (15:21 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ చిత్రం చేయాలని ఉందనీ హీరో రవితేజ అంటున్నారు. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ సూపర్బ్‌గా ఉంటుందన్నారు. రవితేజ హీరోగా నటించిన చిత్రం "రాజా ది గ్రేట్". చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత 'టచ్ చేసి చూడు' సినిమాపై దృష్టి పెట్టిన ఆయన, మరో రెండు మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు.
 
ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో "తెలుగులో ఏ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఇష్టపడతారు?" అనే ప్రశ్న ఆయనకి రవితేజ సమాధానమిస్తూ "పవన్ కల్యాణ్‌తో కలిసి నటించాలని ఉంది. ఆయన కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చుతుంది. మా ఇద్దరి కాంబినేషన్ బాగుంటుందనేది నా అభిప్రాయం" అంటూ బదులిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments