Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌వితేజ సరసన ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (22:23 IST)
మాస్ మహారాజా రవితేజ, వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నూత‌న చిత్రం మొద‌లుపెట్ట‌బోతున్నారు. ప్ర‌ముఖ నిర్మాత‌ రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా అనగానే ట్రేడ్ వర్గాల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది. జ‌న‌వ‌రి 26న రిప‌బ్లిక్ డే, ర‌వితేజ పుట్టిన రోజు సందర్భంగా‌ ఈ చిత్రం పేరుని అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో పాటు టైటిల్ లోగోని లాంఛ్ చేయనున్నారు.
 
ర‌వితేజ‌కు జోడిగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు న‌టించ‌నున్నారు. పాయ‌ల్ రాజ‌పుత్, బాబీ‌సింహా, వెన్నెల కిషోర్, స‌త్య త‌‌దిత‌రులు న‌టించ‌నున్న ఈ చిత్రానికి నిర్మాత రామ్ త‌ళ్లూరి తెలిపారు. బ్యానర్: ఎస్ఆర్టి ఎంట‌ర్ టైన్మెంట్స్, నిర్మాత: రామ్ త‌ళ్లూరి, ద‌ర్శ‌కుడు: విఐ ఆనంద్, సినిమాటోగ్రాఫ‌ర్: సాయి శ్రీరామ్, మ్యూజిక్: థ‌మన్, ఎడిట‌ర్: న‌వీన్ నూలి, పీఆర్ఓ: ఏలూరు శ్రీను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments