Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెరపై మ్యాజిక్ చేసి విడిపోయిన ఆ జోడీ మళ్లీ కలిసింది..?

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (20:47 IST)
Ravi_Lasya
బుల్లితెరపై మ్యాజిక్ చేసిన జోడీ.. లాస్య, రవి. అప్పట్లో ఈ ఇద్దరి క్రేజ్ బాగుండేది. రవి మాస్ యాంకర్‌కు లాస్య చిలిపి జోకులు బాగా క్రేజ్ తీసుకొచ్చాయి. అయితే అంతా బాగానే నడుస్తున్న సమయంలో ఉన్నట్లుండి రవి, లాస్య విడిపోయారు. 
 
ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరిపోయాయి. రవి అని పేరు చెప్పకుండా తనకోసం భార్యకు విడాకులు ఇచ్చి మరి ఓ అబ్బాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడంటూ అప్పట్లో లాస్య చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. కానీ లాస్యతో విడిపోయిన తర్వాత కూడా రవి సక్సెస్ అయ్యాడు.
 
శ్రీముఖితో కొన్నేళ్ల పాటు అదే మ్యాజిక్ రిపీట్ చేసాడు. అయితే లాస్య మాత్రం రవి నుంచి దూరం అయిన తర్వాత అంతగా సక్సెస్ కాలేదు. కానీ తాజాగా రవి, లాస్య కలవడంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ ఇద్దరూ కలవడానికి కారణం మాత్రం మరొకరు ఉన్నారు. 
 
అతడే బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్. ఈ షోలో లాస్యకు బాగా దగ్గరయ్యాడు రవి. అక్కడ్నుంచే ఆమె విషయాలు తెలుసుకున్నాడు. అలా రవి గురించి కూడా తెలుసుకుని ఈ ఇద్దరిని మళ్లీ కలిపాడని తెలుస్తుంది. రవి, లాస్య కలవడానికి ప్రధాన కారణం అభి అని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments