Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండతో నీ లిప్ లాక్ చూడలేక చస్తున్నాం... రష్మికకు ట్రోలింగ్

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (17:06 IST)
హిట్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న సినిమా డియర్ కామ్రేడ్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. అయితే టీజర్‌లో సగభాగం విజయ్, రష్మిక మధ్య లిప్ లాక్ సన్నివేశమే ఉంది. అయితే గీత గోవిందం తర్వాత వీరి కాంబినేషన్‌లో ఇది రెండో లిప్ లాక్ సన్నివేశం. అయితే ఈ ముద్దు సన్నివేశం వల్ల రష్మిక సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎదుర్కొంటోంది.
 
డియర్ కామ్రేడ్ టీజర్‌ను రష్మిక స్వంత రాష్ట్రం కర్ణాటకలో కూడా రిలీజ్ చేసారు. దీనితో ఈ ముద్దు సీన్‌పై కర్ణాటకలోనే ఎక్కువ క్రిటిసిజం ఎదుర్కొంటోంది రష్మిక. సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్‌లో ట్రోల్ చేసేస్తున్నారు. దీనిపై రష్మిక స్పందించింది. సెకన్ల వ్యవధి ఉన్న టీజర్‌ను చూసి సినిమాపై ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదని కథ డిమాండ్ చేసింది కాబట్టే తాను ఆ సన్నివేశాన్ని చేసానని చెప్పుకొచ్చారు. 
 
సినిమా చూసాక అది సరైనదో కాదో చెప్పాలని సూచించారు. అయితే కథకు తగ్గట్లు నిజంగా లిప్‌లాక్ అవసరమైతే ఆ సన్నివేశాన్ని నేరుగా సినిమాలోనే చూపించి ఉండచ్చుగా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే రష్మిక చెప్పింది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే మే 31 వరకు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments