Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్-శంకర్ సినిమాలో రష్మిక.. జర్నలిస్టుగా..?

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (10:54 IST)
టాలీవుడ్ లక్కీ గర్ల్ రష్మిక మందన ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప'లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ ప్రాజెక్టుతో బిజీగా ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న 'మిషన్ మజ్ను' చిత్రంలో నటిస్తున్న రష్మిక.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో 'గుడ్ బాయ్' అనే సినిమాలో నటిస్తోంది. రామ్ చరణ్-శంకర్ సినిమాలో హీరోయిన్ రష్మిక ఛాన్స్ కొట్టినట్లు తెలుస్తోంది. 
 
ఈ సినిమాలో ఆమె జర్నలిస్టు‌గా కనిపించనుందట. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. చరణ్‌కు మీడియా సపోర్టర్ గా రష్మిక పాత్ర కీలకంగా ఉండనుందనే వార్తలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. అది అలా ఉంటే తాజాగా రష్మిక మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందట. 
 
ఇప్పటికే రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తున్న రష్మిక.. తాజాగా మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో ఆమె వెల్లడించారు. "ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాను. త్వరలోనే మూడో సినిమా అంగీకరించబోతున్నాను." అని రష్మిక తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments