Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ నేరాల కట్టడి.. బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక మందన్న

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (15:18 IST)
సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించేందుకు హీరోయిన్ రష్మిక ముందుకొచ్చింది. కొద్దిరోజుల క్రితం డీప్ ఫేక్ బారిన పడిన రష్మీక, సైబర్ క్రైమ్‌పై అవగాహన అవసరమని పునరుద్ఘాటించింది. "మనం డిజిటల్ యుగంలో జీవిస్తున్నాము. సైబర్ క్రైమ్ అత్యధిక స్థాయిలో ఉంది. 
 
దాని ప్రభావాన్ని అనుభవించిన వ్యక్తిగా, మన ఆన్‌లైన్ ప్రపంచాన్ని రక్షించడానికి కఠినమైన చర్యలకు ఇది సమయం అని నేను నమ్ముతున్నాను. మన కోసం, భవిష్యత్తు తరాలకు సురక్షితమైన సైబర్‌స్పేస్‌ను నిర్మించేందుకు మనం ఏకం అవుదాం. 

నేను 14Cకి బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టినందున.. సైబర్ నేరాల నుండి మీలో వీలైనంత ఎక్కువ మందికి అవగాహన కల్పించాలని, రక్షించాలనుకుంటున్నాను. సైబర్ నేరాలను నివేదించడానికి నాతో పాటు, భారత ప్రభుత్వం మీకు సహాయపడుతుంది" అంటూ రష్మిక వీడియో ద్వారా తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments