Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మీ గౌతమ్ ప్రధాన పాత్రధారిగా 'బ‌లపం ప‌ట్టి భామ ఒడిలో'

ర‌ష్మీగౌత‌మ్, శాంత‌న్ జంట‌గా న‌టించిన ఓ త‌మిళ చిత్రం తెలుగులో 'బల‌పం ప‌ట్టి భామ ఒడిలో' అనే పేరుతో అనువాద‌మైంది. 'అ ఆ ఇ ఈ' అనేది ఉప‌శీర్షిక‌. దుర్గం గిరీష్ బాబు స‌మ‌ర్పిస్తున్నారు. నాగహృషీ ఫిలిమ్స్ న

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (11:35 IST)
ర‌ష్మీగౌత‌మ్, శాంత‌న్ జంట‌గా న‌టించిన ఓ త‌మిళ చిత్రం తెలుగులో 'బల‌పం ప‌ట్టి భామ ఒడిలో' అనే పేరుతో అనువాద‌మైంది.  'అ ఆ ఇ ఈ' అనేది  ఉప‌శీర్షిక‌. దుర్గం గిరీష్ బాబు స‌మ‌ర్పిస్తున్నారు. నాగహృషీ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. సంతానం, ఆశిష్ విద్యార్థి, విజ‌య్ కుమార్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విజ‌య్ గ‌జ‌గౌని నిర్మాత‌. ఎ.సి.ముగిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 
 
ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ... 'క‌థ చాలా యూత్‌ఫుల్‌గా సాగుతుంది. యువ‌త‌కు న‌చ్చేలా భార‌తీబాబు మంచి డైలాగులు రాశారు. ర‌ష్మీ గౌత‌మ్‌కి తెలుగులో ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె న‌ట‌న అంద‌రినీ అల‌రిస్తుంది. అనువాద ప‌నులు పూర్త‌య్యాయి. విజ‌య్ ఎబింజ‌ర్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. సెప్టెంబ‌ర్ 9న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. 
 
ఈ సినిమాకు సంగీతం: విజ‌య్ ఎబింజ‌ర్‌, ర‌చ‌న‌: భార‌తీబాబు, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌: క‌ర‌ణ మ‌ల్తుమ్‌క‌ర్‌, స‌హ నిర్మాత‌: కె.మాధ‌వ్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: కె.నాగ‌రాజ్ గైడ్‌, ర‌మేష్ కైగూరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి మర్రెల్లి అనిల్ మృతి.. శరీరంలో నాలుగు బుల్లెట్లు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments