Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్నానా? రాశిఖన్నా ఆన్సర్ ఏంటి?

సినిమా హీరోయిన్లపై పలు రకాలైన గాసిప్స్ రావడం ఆనవాయితీ. ముఖ్యంగా, హీరోలతో ముడిపెట్టి లేనిపోని వార్తలు రాస్తుంటారు. కానీ, అందాల ముద్దుగుమ్మగా తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తున్న రాశిఖన్నాకు ఓ క్రికెటర్‌కు మధ

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (13:07 IST)
సినిమా హీరోయిన్లపై పలు రకాలైన గాసిప్స్ రావడం ఆనవాయితీ. ముఖ్యంగా, హీరోలతో ముడిపెట్టి లేనిపోని వార్తలు రాస్తుంటారు. కానీ, అందాల ముద్దుగుమ్మగా తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తున్న రాశిఖన్నాకు ఓ క్రికెటర్‌కు మధ్య సంబంధం ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
 
దీనిపై ఆమె స్పందిస్తూ, మొన్నామధ్య ఓ క్రికెటర్ ఆట అంటే తనకు ఇష్టమని చెప్పానని... దీంతో, అతడిని ప్రేమిస్తున్నానంటూ వార్తలు పుట్టుకొచ్చేశాయని వాపోయింది. తనతో నటించేవారందరితో తనకు స్నేహపూర్వక సంబంధాలు మాత్రమే ఉంటాయని తెలిపింది. 
 
ఇలాంటి వార్తలను పుట్టించేవారు అనుకుంటున్న సంబంధాలు ఉండవని చెప్పింది. దక్షిణాదిన తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని... బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన తనకు లేదని తెలిపింది. భవిష్యత్తులో ఏదైనా మంచి అవకాశం వస్తే, బాలీవుడ్‌లో నటిస్తానేమో అని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments