Webdunia - Bharat's app for daily news and videos

Install App

#MeToo పై రాశీ ఖన్నా... టాలీవుడ్‌లో నాకు అలాంటి అనుభవాలే...

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (12:48 IST)
ఈమధ్య ఏ హీరోయిన్ ఇంటర్వ్యూ ఇచ్చినా పాత్రికేయులు అడుగుతున్న కామన్ క్వచ్చన్ మీటూ గురించి వుంటోంది. తాజాగా రాశీ ఖన్నా కూడా ఓ పత్రికతో తన భావాలను పంచుకుంది. ఈ సందర్భంగా మీడియా మీటూ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మీకు ఎదురైన అనుభవాలు ఏమిటని అడిగితే ఆమె ఇలా చెప్పుకొచ్చింది.
 
ఎప్పుడో జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించి ఇప్పుడు చాలామంది ధైర్యంగా చెపుతున్నారు. ఇది అభినందించదగ్గ విషయం. చిత్ర పరిశ్రమలోనే కాదు ఎక్కడైనా వేధింపులకు పాల్పడితే మహిళలు తమపై జరుగుతున్న దారుణాలను వెంటనే బహిర్గతం చేయాలి. అప్పుడే మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా వుంటాయి.
 
ఇక నా గురించి చెప్పాలంటే... నేను టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకూ మంచి అనుభవాలే ఎదురయ్యాయి. ఇక్కడ లైంగిక వేధింపులు ఎలా వుంటాయన్నది నాకు తెలియనే తెలియదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళలంటే చాలా గౌరవంగా చూస్తారు. ఐ లైక్ వెరీ మచ్ టాలీవుడ్. ఐతే కొందరు తమకు వేధింపులు ఎదురయ్యాయని చెపుతున్నారు కానీ వాటి గురించి తనకు తెలియదని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం