Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న్ మోహన్ రెడ్డిపై వ‌ర్మ కామెంట్... షాక్‌లో టీడీపీ, వైసీపీ..!

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (12:37 IST)
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాపై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. 
 
ఇదిలా ఉంటే...ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి తెలుగుదేశం పార్టీ నాయ‌కులు వ‌ర్మపై మాట‌ల యుద్ధం చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ చిత్ర‌ నిర్మాత రాకేష్ రెడ్డి వైసీపీ నాయ‌కుడు కావ‌డంతో వైసీపీ వాళ్లే కావాల‌నే వ‌ర్మ‌తో ఈ సినిమాని తీయిస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఆరోపించారు.
 
ఇప్పుడు వ‌ర్మ ట్విట్ట‌ర్లో ఈ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి అత‌ని స్నేహితుడు మిధున్ రెడ్డి, వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌రుస‌గా కూర్చోన్న ఫోటో పోస్ట్ చేసి రాకేష్ రెడ్డి అత‌ని స్నేహితుడు అని చెప్పి ఆ త‌ర్వాత కూర్చొన్న వ్య‌క్తి ఎవ‌రో తెలియ‌దు అన్నారు. జ‌గ‌న్ ఎవ‌రో తెలియ‌దు అని వ‌ర్మ అన‌డంతో ఓ వైపు టీడీపీ, మ‌రోవైపు వైసీపీ షాక్ అయ్యాయి అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఏది ఏమైనా వ‌ర్మ స్టైలే వేరు..!
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments