Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాణి ముఖ‌ర్జీ మర్దానీ చిత్ర 10వ వార్షికోత్సవం గుర్తుగా మూడో భాగం వీడియో విడుద‌ల

డీవీ
గురువారం, 22 ఆగస్టు 2024 (17:46 IST)
Rani Mukherjee
రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘మర్దానీ’. ఈ సినిమా విడుద‌లై 10 ఏళ్లు అవుతుంది. 2014లో ఈ చిత్రం విడుద‌లైంది. 2019లో దీనికి సీక్వెల్‌ను రూపొందించారు. ఈ రెండు చిత్రాలు సూప‌ర్ హిట్ చిత్రాలుగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రాణించాయి. అలాగే ఈ సినిమాల‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయ్యింది. మర్దానీ సినిమా మూడో భాగానికి సంబంధించి ఆక‌ట్టుకునే వీడియోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.
 
మ‌ర్దానీలో శివానీ శివాజీ రాయ్ అనే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో రాణిముఖ‌ర్జీ న‌టించారు. న్యాయం కోసం పోరాడే వారి కోసం ధైర్యంగా నిల‌బ‌డే పాత్ర ఇది. త‌న‌దైన న‌ట‌న‌తో రాణి ముఖ‌ర్జీ ఆ పాత్ర‌కు ప్రాణం పోశారు.
 
లింగ వివ‌క్ష‌ను చూపించే ఈ స‌మాజంలో ఓ స్త్రీ త‌న పాత్ర‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎలా పోషించింద‌నేది ఈ సినిమాతో నిరూప‌ణ అయ్యింది. క‌ష్టాల్లో ఉన్న వారిని కాపాడ‌టం కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే రోల్‌లో రాణిముఖ‌ర్జీ అద్భుతంగా న‌టించి మెప్పించారు.
 
 శివానీ శివాజీ రాయ్ అనే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో రాణిముఖ‌ర్జీ న‌టించారు. న్యాయం కోసం పోరాడే వారి కోసం ధైర్యంగా నిల‌బ‌డే పాత్ర ఇది. త‌న‌దైన న‌ట‌న‌తో రాణి ముఖ‌ర్జీ ఆ పాత్ర‌కు ప్రాణం పోశారు.
 
లింగ వివ‌క్ష‌ను చూపించే ఈ స‌మాజంలో ఓ స్త్రీ త‌న పాత్ర‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎలా పోషించింద‌నేది ఈ సినిమాతో నిరూప‌ణ అయ్యింది. క‌ష్టాల్లో ఉన్న వారిని కాపాడ‌టం కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే రోల్‌లో రాణిముఖ‌ర్జీ అద్భుతంగా న‌టించి మెప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments