Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లీన్‌ ఎ సర్టిఫికెట్‌ పొందిన రణస్థలి

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (16:07 IST)
Chandini Rao,
ధర్మ,బసవ & సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై ధర్మ(హీరో)చాందిని రావు (హీరోయిన్ )ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్ రాగం నటీనటులుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వములో అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం  "రణస్థలి".ఈ చిత్రం విజయవంతంగా  షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్ సభ్యులు సినిమా చూసి క్లీన్‌ ఎ సర్టిఫికెట్‌ అందజేశారు.
 
ఈ  సందర్బంగా చిత్ర నిర్మాత అనుపమ సూరెడ్డి మాట్లాడుతూ.. షూటింగ్  పూర్తి చేసుకున్న  మా రణస్థలి చిత్రానికి సెన్సార్ సభ్యులు సినిమా చూసి క్లీన్‌ ఎ సర్టిఫికెట్‌ పొందటం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా చూసిన సభ్యుల బృందం నాతోపాటు మా టీమ్‌తో మాట్లాడుతూ కొత్త డైరెక్టర్ అయినా పరశురాం గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు, వయలెన్స్ బ్యాక్ డ్రాప్ తో చాలా బాగా తీశారు. డైలాగ్స్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి,మ్యూజిక్ మరియు  ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అని  ప్రశంసిస్తుంటే మేము పడిన కష్టం అంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. నేను ఏ పనిచేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తాను.  సెన్సార్‌ వారి ప్రశంసల తర్వాత ఈ సినిమా చేసే విషయంలో నా డెసిషన్‌ కరెక్టే అని అర్థమయింది.మేము విడుదల చేసిన  ‘‘రణస్థలి ’’ టీజర్  కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. “అశ్వద్దామా ” సినిమాకి మాటల రచయితగా పని చేసిన పరశురామ్ శ్రీనివాస్ ఈ సినిమాకు రచన దర్శకత్వం చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈచిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమాకు టీం అంతా ఎంతో కష్టపడి  పూర్తి చేశాము. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ మంచి అనుభూతిని పొందుతారని ఖచ్చితంగా చెప్పగలను.ఈ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి ఫుడ్ ఫాయిజన్ : ఓ రోగి మృతి - మరో 70 మందికి...

మేనల్లుడిని చంపి బాడీని ముక్కలు చేసిన మేనత్త... శరీర భాగాలను సిమెంట్‌తో పాతిపెట్టిన తండ్రి..

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments