Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ - రానా బ్రొమాన్స్‌కు నెటిజన్లు ఫిదా

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (17:24 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దగ్గుబాటి రానా కలిసివున్న ఓ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఇద్దరు హీరో బ్రొమాన్స్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 
కొత్త సంవత్సరం సందర్భంగా రామ్ చరణ్‌తో కలిసివున్న ఫోటోను దగ్గుబాటి రానా సోషల్ మీడియాలో షేర్ చసారు. ఇది వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తేటతెల్లం చేస్తుంది. 
 
ఈ ఫోటోను షేర్ చేస్తూ గత 30 యేళ్లుగా కలిసే ఉన్నామంటూ "హ్యాపీ న్యూ ఇయర్ మ్యాన్" అంటూ కామెంట్స్ చేశారు. కాగా, బాల్యం నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ విడిచి పారిపోలేదు.. రష్యా సైన్యం రక్షించింది.. : సిరియా అధ్యక్షుడు అసద్

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

దేశంలోనే అత్యంత ఆరోగ్యకరమైన గ్రామంగా బొమ్మసముద్రం

18న మార్చి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం : ఐదుగురి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments