Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా రూమ్ లేడీస్ హాస్టల్‌గా మారింది: రాంగోపాల్ వర్మ

Webdunia
మంగళవారం, 28 మే 2019 (18:56 IST)
వివాదాస్పద దర్శకుడు వర్మ ఏ విషయాన్నైనా కాంట్రవర్సీ చెయ్యడం ఎలాగో ఆయనకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. విజయవాడ పైపుల రోడ్డులో మాజీ సీఎం చంద్రబాబు తనను అడ్డుకున్నాడని, ఇప్పుడు అదే పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెడతా, దమ్ముంటే వచ్చి ఆపాలంటూ సవాల్ విసిరిన వర్మ అన్నంత పని చేసిన సంగతి తెలిసిందే. 
 
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి దండేసి, 'జై ఎన్టీఆర్' అని అరిచి అందరికీ వర్మ షాకిచ్చాడు. ఇటీవలే విజయవాడలో తను చదువుకున్న సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్‌ను సందర్శించాడు. అప్పట్లో తను ఉన్న రూమ్‍‌కి వర్మ వెళ్లాడు.
 
అక్కడ ఉన్న కొంతమంది అమ్మాయిలతో దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. బ్యాక్ టు మై స్టూడెంట్ డేస్, ఈ రూమ్‌లో నేను దాదాపు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ రోజులే ఉన్నాను.. అయితే ఇది ఇప్పుడు లేడీస్ హాస్టల్‌గా మారిపోయింది. ఈ లవ్లీ గర్ల్స్ ఇక్కడ ఉంటున్నారు. అంతేకాదు ఆ వెనుకనున్న గోడకి అప్పట్లో శ్రీదేవి పోస్టర్స్ అంటించేవాడిని అంటూ తన కాలేజీ రోజులను రామ్ గోపాల్ వర్మ గుర్తు చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments