నాటు నాటు షూటింగ్.. ఉక్రెయిన్ వ్యక్తికి చెర్రీ సాయం (video)

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (17:51 IST)
రష్యా యుద్ధంలో నష్టపోయిన దేశం ఉక్రెయిన్‌ వ్యక్తికి చెర్రీ సాయం అందించారు. జక్కన్న, చెర్రీ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమాలోని కీలక సన్నివేశాలు కొన్ని  "నాటు నాటు" సాంగ్‌ని ఉక్రెయిన్‌లో చిత్ర బృందం తెరకెక్కించారు. అయితే ఈ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కి పర్సనల్ బాడీ గార్డ్ గా కైన్ అనే వ్యక్తి కొన్ని రోజులు అతడి దగ్గర పని చేసాడు.
 
అయితే ఇప్పుడు అక్కడి యుద్ధ నేపథ్యంలో రామ్ చరణ్ కైన్‌కి ఫోన్ చేసి యోగ క్షేమాలు కనుక్కున్నారని అతడే ఒక వీడియో చేసి ధన్యవాదాలు తెలిపాడు. 
 
అంతే కాకుండా చరణ్ తమకి సాయం చేసాడని. తన కుటుంబానికి కావాల్సిన అవసరాలు తీర్చడమే కాకుండా మెడిసిన్స్ కూడా పంపారని.. ఇంకా ఏ అవసరం ఉన్నా తనని అడగమని చెప్పారని కైన్ ఆ వీడియోలో తెలిపాడు. 
 
దీనితో కేవలం కొన్ని రోజులు మాత్రమే పని చేసిన తన బాడీ గార్డ్ పట్ల చరణ్ చూపిన శ్రద్ధ తో అతడి అభిమానులు గర్వం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments