Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామబాణం.. ఆ పాటను వాడుకున్నారు.. 3 రోజులే టైమ్

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (21:59 IST)
Ramabanam
రామబాణం సినిమా వివాదంలో చిక్కుకుంది. జానపద గాయకుడు గొల్లపల్లి రవీందర్ ఈ సినిమాలోని పాటపై ఆరోపణలు చేశారు. ఐఫోన్‌ సినిమా పాటలో తాను సిద్ధం చేసిన లైన్లు, ట్యూన్స్ గోపీచంద్ రామబాణం సినిమాలో వాడుకున్నారని.. ఈ పాటకు క్రెడిట్ తనకివ్వాలని.. ఈ పాటను ఎందుకు వాడుకున్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
 
రామబాణం యూనిట్ తనకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా తన పాటను ఉపయోగించుకుందని గాయకుడు ఆరోపించారు. దీనిపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని అల్టిమేటం ఇచ్చారు. అలా జరగని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments