Webdunia - Bharat's app for daily news and videos

Install App

అషురెడ్డి పాదాలకు ముద్దుపెట్టిన రామ్ గోపాల్ వర్మ.. వైరల్

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (23:08 IST)
Ram gopal varma
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే వర్మ.. వివాదాస్పద వ్యాఖ్యలు, సెటైర్లకు పెట్టింది పేరు. కరోనా లాక్‌డౌన్ సమయంలో వరుసగా చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ, వాటిని తన OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తూ వచ్చాడు. 
 
వర్మ చిత్రాలన్నీ 18ప్లస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వాటిని చూడటానికి డబ్బులు చెల్లించుకుంటున్నారు. దీంతో పాటు వెండితెర సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
అంతే కాకుండా తన సినిమాల్లో నటించే నటీమణులతో చాలా క్లోజ్ ఫ్రెండ్‌గా వుంటాడు. తాజాగా నటి అషు రెడ్డి సోఫాలో కూర్చుని, ఆమె కాలును తాకి ముద్దు పెట్టుకున్న ఫోటోను పంచుకున్నాడు వర్మ. ఈ ఫోటోతో అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.
 
'రంగీలా', 'సత్య', 'సర్కార్' వంటి హిట్ చిత్రాలను అందించిన చిత్రనిర్మాత రామ్ గోపాల్ వర్మ అషురెడ్డి పాదాలను తాకి ముద్దెట్టడం, కొరకడం వంటి ఫోటోలు విడుదలైన క్షణాల్లోనే వైరల్‌గా మారింది. 
Varma
 
కాగా.. దర్శకత్వంలో త్వరలో విడుదల కానున్న లెస్బియన్ చిత్రం డేంజరస్. RRRకి పోటీగా ఈ సినిమా వుంటుందని వర్మ ప్రచారం చేశాడు. అయితే ఈ  లెస్బియన్ చిత్రం డేంజరస్ కనీసం డిసెంబర్ 9న విడుదలవుతుందా? లేదా వాయిదా పడుతుందా అనేది తెలియాల్సి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments