Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంపుడు కుక్క రైమ్‌తో ముంబైలో హీరో రామ్ చరణ్

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (11:51 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెంపుడు కుక్క రైమ్, సోదరి శ్రీజతో ముంబైలో కనిపించారు. సౌకర్యవంతైన ఔట్‌ఫిట్‌తో స్మార్ట్ లుక్‌తో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఫోటోలో రామ్ చరణ్ లేత గోధుమరంగు టీ షర్ట్ దానికి మ్యాచింగ్ అయ్యేరా జాకెట్, నీలిరంగు జీన్స్ ధరించాడు. ఇపుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
అయితే, తన సోదరి శ్రీజతో కలిసి రామ్ చరణ్ ముంబైలో ఎందుకు ఉన్నారన్నదే ఇపుడు ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఇటీవల తన భర్త కళ్యాణ్ దేవ్‌తో శ్రీజ తెగదెంపులు చేసుకుందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్, శ్రీజలు ఇపుడు ముంబైలో కనిపించడం పలు రకాలైన ఊహాగానాలకు తావిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments