Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప' హీరోకు పుష్పాలతో స్వాగతం పలికిన అర్హ

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (11:36 IST)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం "పుష్ప". పాన్ ఇండియా మూవీగా విడుదై సంచలన విజయాన్ని నమోదు చేసుకుని అన్ని భాషల్లోనూ కాసుల వర్షం కురిపించింది. ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్.. తన సెలవుల కోసం యూరప్ వెళుతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆయన హైదరాబాద్ దిగి ప్రతి ఒక్కరికీ ట్విస్ట్ ఇచ్చారు. దుబాయ్‌లో 16 రోజుల వెకేషన్‌ను ఎంజాయ్ చేసిన బన్నీ తాజాగా ఇంటికి చేరుకున్నారు. అక్కడ పుష్పరాజ్‌కు కుమార్తె అల్లు అర్హ పూలతో ఘన స్వాగతం పలికారు. వెల్ కమ్ నానా అంటూ ఫ్లోర్‌పై స్వాగత నోట్ రాసి సర్‌ప్రైజ్ చేసింది. 
 
ఆ తర్వాత ఆయన తన కార్యాలయానికి రాగా అక్కడ కూడా కార్యాలయ సిబ్బంది మంచి సర్‌ప్రైజ్ ఇచ్చారు. బన్నీ ఆఫీస్ మొత్తాన్ని గంధపు దుంగలు, కేకులతో తగ్గేదేలే అని రాసి చుట్టూ పుష్ప వాతావరణాన్ని సృష్టించారు. అటు కుటుంబ సభ్యులు, ఇటు టీమ్ తనపై కురిపించిన ప్రేమకు అల్లు అర్జున్ ఉప్పొంగిపోయాడు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. కాగా, అల్లు అర్జున్ ఇపుడు పుష్ప-2 చేస్తున్న విషయం తెల్సిందే. కొత్త ప్రాజెక్టులపై ఇంకా కమిట్ కాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments