Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీ20 సదస్సు.. నాటు నాటు పాటకు చెర్రీ స్టెప్పులు

Webdunia
మంగళవారం, 23 మే 2023 (14:06 IST)
G20
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచ గుర్తింపును సంపాదించుకుంది. ఇందులోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. ఈ వేడుకలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు.. ప్రపంచం మొత్తం నాటు నాటుతో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయింది.  
 
తాజాగా జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరుగుతున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్‌ సదస్సులోనూ "నాటు నాటు’’ సాంగ్ మారుమోగింది. వేదిక మీద ఈ సినిమా హీరో రామ్ చరణ్‌తో కలిసి జీ 20 ప్రతినిధులు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
కాగా మే 22 నుంచి మే 24 వరకు మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. శ్రీనగర్‌లో జరిగే "జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్"లో పాల్గొనాల్సిందిగా రామ్ చరణ్‌కు ఆహ్వానం అందింది. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ అద్భుతమైన ప్రదేశమని.. ఇక్కడికి రావడం తనకు ఇదే తొలిసారి కాదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments