Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు గంటల పాటు రకుల్‌ను విచారించిన ఈడీ

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (17:04 IST)
టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ విచారణ కాసేపటి క్రితమే ముగిసింది. ఉదయం నుంచి దాదాపు ఏడు గంటలు పాటు సుదీర్ఘంగా విచారణ చేశారు ఈడీ అధికారులు. ఈ సందర్భంగా హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ బ్యాంక్ లావాదేవీలపై ప్రశ్నించారు ఈడీ అధికారులు.
 
అంతేకాదు… 30 ప్రశ్నలకు హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ నుండి సమాచారం రాబట్టారు ఈడీ అధికారులు. ఎప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన విచారణకు రావాలని రకుల్‌కు చెప్పిన అధికారులు… కెల్విన్‌తో సంబంధాలు, రియా చక్రవర్తితో హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్‌పై విచారణ‌లో అడిగారు ఈడీ అధికారులు. 
 
మూడు బ్యాంక్ అకౌంట్లు రకుల్ నుండి క్లారిటీ తీసుకుంది ఈడీ. 13 తేదీన క్లబ్ మేనేజర్, నవదీప్ విచారణ తరువాత రకూల్ వ్యవహారంపై క్లారిటీకి రానున్నారు ఈడీ అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

మనిషి దంతాలతో వింత చేప?

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments