Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో "రాజు గారి గ‌ది 3''

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (19:43 IST)
బుల్లితెర యాంకర్ నుండి వెండి తెరలో దర్శకత్వానికి షిఫ్ట్ అయిపోయిన ఓంకార్ రూపొందిన హార‌ర్ కామెడీ చిత్రం `రాజుగారిగ‌ది` ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. 
 
కాగా... ఆ సినిమాకు ఫ్రాంచైజీగా తాజాగా `రాజుగారి గ‌ది 3` సినిమా గురువారం నాడు లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ సినిమా ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజ‌రై ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు. స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. 
 
కాగా.. `రాజుగారిగ‌ది 3`లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా అశ్విన్ ముఖ్య పాత్ర‌లో న‌టించనున్నాడు. ఊర్వ‌శి, అలీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, హ‌రితేజ‌, అజ‌య్‌ఘోష్ తదితరులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.


శుక్ర‌వారం నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంది. మరి ఓంకార్ అన్నయ్య... మిల్కీ బ్యూటీల కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమా ఎంత మేరకు ఉండబోతోందో చూద్దాం...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments