Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజుగారి గది-2 సెన్సార్ రిపోర్ట్.. సమంత, నాగ్ నటనే హైలైట్

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య పెళ్లి బంధంతో ఒక్కటైన వేళ... అక్కినేని నాగార్జున పెళ్లి పనుల్లో బిజీ బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో సమంత, నాగార్జున నటించిన హారర్ మూవీ రాజుగారి గది2 సినిమా విడుదలకు

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (14:40 IST)
టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య పెళ్లి బంధంతో ఒక్కటైన వేళ... అక్కినేని నాగార్జున పెళ్లి పనుల్లో బిజీ బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో సమంత, నాగార్జున నటించిన హారర్ మూవీ రాజుగారి గది2 సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. 
 
తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఅండ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ నెల 13వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రంలో నాగార్జున, సమంత పాత్రల నటనే హైలైట్‌గా నిలుస్తుందని సెన్సార్ సభ్యులు అంటున్నారు. 
 
ఇక నాగార్జున, సమంత తొలిసారిగా నటించిన హారర్ థ్రిల్లర్ ఇదే. అంతేగాకుండా గ్లామర్ రోల్స్ కనిపిస్తూ.. టాప్ హీరోయిన్‌‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత రాజుగారి గది2లో దెయ్యంగా  కనిపించడం విశేషం. ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments