Webdunia - Bharat's app for daily news and videos

Install App

బందిపుర వైల్డ్ లైఫ్‌లో రజినీకాంత్... మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (13:25 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ చేస్తున్నారు. దీని షూటింగ్ కర్నాటక రాష్ట్రంలోని బందిపుర్ అడవుల్లో సాగనుంది. మొత్తం మూడు రోజుల పాటు సాగే ఈ షూటింగ్‌లో రజినీకాంత్ - బ్రిటిష్ సాహసికుడు బియర్ గ్రిల్స్‌తో ఈ షోలో కనిపించనున్నారు. 
 
డిస్కవరీ చానెల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇటీవ‌ల ప్ర‌ధాని నరేంద్ర మోడీతో కలిసి ఉత్త‌రాఖండ్‌లో ఓ షో చేసిన గ్రిల్స్‌.. ఇప్పుడు ఫిల్మ్ స్టార్ ర‌జ‌నీతోనూ షో చేస్తున్నాడు. బందిపుర అటవీ ప్రాంతంలో షూటింగ్ చేసుకునేందుకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది.
 
కాగా, బందిపుర అభ‌యార‌ణ్యంలో పులుల సంఖ్య అధికంగా ఉన్న విషయం తెల్సిందే. మొత్తం నాలుగు లొకేష‌న్ల‌లో షూటింగ్ కోసం ప‌ర్మిష‌న్ ఇచ్చారు. బందిపుర వైల్డ్ లైఫ్ పార్క్‌, ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణ కోసం ఇద్ద‌రు స్టార్స్ మాట్లాడ‌నున్నారు. ఫిల్మ్ స్టార్ ర‌జ‌నీకాంత్.. ప్ర‌స్తుతం బందిపుర రిసార్ట్‌లో ఉన్న‌ట్లు అధికారుల చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Recording Dances: పవన్ కల్యాణ్ అడ్డా.. ఆగని రికార్డింగ్ డ్యాన్స్‌లు

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

పిఠాపురంలో 12 మంది అమ్మాయిలు పచ్చిబూతు డ్యాన్సులు (Video)

లోక్‌సభలో ప్రియాంకా గాంధీ బుగ్గలు నిమిరిన రాహుల్ : స్పీకర్ ఆగ్రహం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments