Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొరగని కుక్కలు ఉండవు- అర్థమైందా రాజా?: రజనీకాంత్

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (18:59 IST)
Rajinikanth
"మొరగని కుక్కలు ఉండవు. ఇతరుల గురించి మాట్లాడని నోళ్లు ఉండవు. ఈ రెండూ లేని ఊళ్లు అస్సలే లేవు. అందుకే మన పని మనం చేసుకుంటూ పోవాలి. అర్థమైందా రాజా…" అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ కామెంట్స్ జైలర్ మ్యూజిక్ లాంచ్ కార్యక్రమంలో రజనీకాంత్ చేశారు. జైలర్ మ్యూజిక్ లాంచ్ కార్యక్రమంలో రజనీకాంత్ ఇచ్చిన స్పీచ్ అదిరింది. 
 
ఈ స్పీచ్‌ను సన్ టీవీ తన యూట్యూబ్‌లో షేర్ చేసింది. అందులో 40 సెకన్ల స్పీచ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ స్పీచ్ తమిళంలో వుంది. కానీ దానికి అనువాదం వేసి మీమ్స్, షార్ట్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్: రూ.5లకే ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్

రొట్టెల పండుగలో- లక్షమందికి పైగా భక్తులు హాజరు.. కోరికలు నెరవేరాలని కొందరు..

దేశ రాజధానిని వణికించిన భూకంపం.. ప్రజలు రోడ్లపైకి పరుగో పరుగు

పండించడానికి ఒక సంవత్సరం పట్టే మామిడి పండ్లను ట్రాక్టర్లతో తొక్కిస్తారా? (video)

Bandi Sanjay Kumar: బండి సంజయ్ పుట్టిన రోజు.. పాఠశాల విద్యార్థులకు 20వేల సైకిళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments