Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ అన్నాత్తే చిత్రానికి వెళ్లి ఆదమరిచి నిద్రపోయామంటున్న రజినీ ఫ్యాన్స్

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (12:55 IST)
ఈ దీపావళికి తమిళనాడులో కోవిడ్ తర్వాత థియేటర్లలో భారీగా విడుదలైన చిత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తె. ఈ చిత్రం చూసిన రజినీ ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. సినిమాకు వెళ్లిన పావుగంటలోనే తమకు నిద్ర ముంచుకొచ్చేస్తోందనీ, సినిమా ఎప్పుడు అయిపోతుందా అని ఎదురుచూసామని అంటున్నారు.
 
కొంతమంది.. ఇంటర్వెల్ గంట కొట్టగానే థియేటర్లో వుండలేక పారిపోయి వచ్చేస్తున్నామని అంటున్నారు. సిస్టర్ సెంటిమెంట్ అన్నారు కానీ ఎక్కడా కూడా లాజిక్ లేకుండా అతుకులు అంటించినట్లు సినిమా తీసారని అంటున్నారు. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న తమకు తలైవా రజినీకాంత్ నుంచి ఇలాంటి చిత్రం వస్తుందని ఊహించలేదని అంటున్నారు.
 
కాగా ఈ చిత్రాన్ని రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వం వహించి తెరకెక్కించారు. రజనీకాంత్ సరసన నయనతార నటించింది. ఇంకా కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, ఖుష్బు సుందర్, మీనా నటించారు. కానీ ఎవ్వరి పాత్ర కూడా ఆకట్టుకునే రీతిలో లేదని అంటున్నారు ఫ్యాన్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments