Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Annaatthe డబుల్ ట్రీట్.. రజనీకాంత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (16:43 IST)
Annaatthe
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రాబోయే యాక్షన్ డ్రామా 'అన్నాత్తే'. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార, జాతీయ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేష్, మీనా మరియు ఖుష్బూ హీరోయిన్లుగా నటించగా, సూరి, ప్రకాష్ రాజ్ మరియు సతీష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డి ఇమ్మాన్ సంగీతం అందించారు. 
 
దివంగత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఉంది. సినిమాటోగ్రఫీని వెట్రి నిర్వహిస్తుండగా, రూబెన్ ఎడిటింగ్ విభాగాన్ని చూసుకుంటున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కొన్ని ప్యాచ్‌వర్క్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఇది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
 
మేకర్స్ తాజా ప్రకటన ప్రకారం 'అన్నాత్తే' ఫస్ట్ లుక్ వినాయకచవితి ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్, సాయంత్రం 6 గంటలకు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. రేపు సూపర్ స్టార్ అభిమానులు డబుల్ ట్రీట్ తో వినాయక చవితి సంబరాలను మరింత స్పెషల్ గా జరుపుకోనున్నారన్న మాట. 
 
అంతేకాకుండా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ని కూడా ఇందులో చూపించారు. శూలాలు, గడ్డి స్టార్టింగ్‌లో ఇండియన్ బ్యాక్ డ్రాప్ కనిపిస్తుండగా.. మధ్యలో వెనక్కి తిరిగి ఉన్న రజినీ ఆ ముందు లైట్స్‌లో ఏదో దేశపు భవనాలు చూపిస్తున్నారు. అంటే రెండు బ్యాక్ డ్రాప్ లు ఓకే పోస్టర్‌లో డిజైన్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments