ర‌జినీ ద‌ర్బార్ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటి..?

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2019 (19:05 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ సినిమాపై కోలీవుడ్ జనాల్లో అంచనాల డోస్ మాములుగా లేదు. చాలాకాలం తరువాత తలైవా పోలీస్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. 28 ఏళ్ల అనంతరం ఒక డిఫరెంట్ కాప్‌గా కనిపించబోతున్నాడు. మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్లో కొనసాగుతోంది.
 
మొన్నటివరకు జైపూర్లో నయనతారతో కలిసి షూటింగ్‌లో పాల్గొన్న రజినీ ఇప్పుడు ముంబైలో భారీ సెట్స్ మధ్య తెరకెక్కించనున్న యాక్షన్ సీక్వెన్స్‌లో నటించడానికి సిద్దమవుతున్నాడు. సినిమాలో ఇదే ఫైనల్ షెడ్యూల్ అని తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ షెడ్యూల్‌ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఫినిష్ చేయాలనీ రజినీకాంత్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక సినిమాను పొంగల్ కానుకగా రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments