Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివగామి పాత్ర కోసం ఎక్కడెక్కడో వెతికా.. సిగ్గుపడుతున్నా.. సారీ: రాజమౌళి

శివగామి పాత్ర కోసం ఇతరులను అన్వేషించినందుకు తాను సిగ్గు పడుతున్నానని తెలిపాడు. ముందుగా శివగామి పాత్రలో రమ్యకృష్ణను అనుకోలేదని రాజమౌళి అన్నాడు. రమ్యకృష్ణ అద్భుత నటనతో శివగామిగా ఒదిగిపోయిందని ప్రశంసించాడు.

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (16:27 IST)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్ర గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. శివగామి పాత్ర కోసం రమ్యకృష్ణను ఇక్కడే పెట్టుకుని.. ఆమె అందుబాటులో ఉన్నప్పటికీ.. ఎక్కడెక్కడో వెతికానని.. వేరేవారి కోసం ప్రయత్నించానని రాజమౌళి అన్నాడు. చెన్నైలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. రమ్యకృష్ణకు క్షమాపణలు చెప్పాడు. 
 
శివగామి పాత్ర కోసం ఇతరులను అన్వేషించినందుకు తాను సిగ్గు పడుతున్నానని తెలిపాడు. ముందుగా శివగామి పాత్రలో రమ్యకృష్ణను అనుకోలేదని రాజమౌళి అన్నాడు. రమ్యకృష్ణ అద్భుత నటనతో శివగామిగా ఒదిగిపోయిందని ప్రశంసించాడు. 
 
కాగా శివగామి పాత్ర కోసం శ్రీదేవితో పాటు మరికొందరు బాలీవుడ్ నటీమణులను కూడా సంప్రదించినట్లు గతంలో రాజమౌళి వెల్లడించాడు. ఇకపోతే.. ప్రభాస్, రానా, సత్యరాజ్, శివగామి, నాజర్, తమన్నా, అనుష్క తదితరులు నటించిన బాహుబలి సీక్వెల్ ఈ నెలాఖరున విడుదల కానున్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments