Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పట్ల వాళ్లు డిఫరెంట్‌గా బిహేవ్ చేశారు... 'అందమైన అమ్మ' పవిత్ర

ఇప్పటి చిత్రాల్లో అందమైన అత్తయ్యలు, అందమైన అమ్మలు హీరోలకు, హీరోయిన్లకు కావాల్సి వస్తోంది. ఇదివరకు అమ్మ, అత్త, అక్క క్యారెక్టర్లకు అందంతో పెద్దగా పని వుండేది కాదు. జస్ట్ వాళ్లు బాగా నటిస్తే చాలు. కానీ ఇప్పుడు నటనతోపాటు అందం కూడా కావాలని దర్శకనిర్మాతలు

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (15:28 IST)
ఇప్పటి చిత్రాల్లో అందమైన అత్తయ్యలు, అందమైన అమ్మలు హీరోలకు, హీరోయిన్లకు కావాల్సి వస్తోంది. ఇదివరకు అమ్మ, అత్త, అక్క క్యారెక్టర్లకు అందంతో పెద్దగా పని వుండేది కాదు. జస్ట్ వాళ్లు బాగా నటిస్తే చాలు. కానీ ఇప్పుడు నటనతోపాటు అందం కూడా కావాలని దర్శకనిర్మాతలు అంటున్నారు. అందువల్లనే నదియా, పవిత్ర తదితర తారలు అందమైన అత్త, అందమైన అమ్మ పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవల అమ్మ పాత్రలను చేస్తున్న పవిత్ర ఓ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
 
తన తండ్రి కన్నడ ఇండస్ట్రీలో పెద్ద నటుడనీ, ఐతే దురదృష్టవశాత్తూ ఆయన తన చిన్నతనంలోనే చనిపోయారని పేర్కొన్నారు. ఇక అప్పట్నుంచి ఇంటికి సంబంధించి తనవంతు బాధ్యతను నెత్తినవేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో తొలుత సినీ ఇండస్ట్రీలో నటించేందుకు వెళ్లినప్పుడు వాళ్ల బిహేవియర్ తన పట్ల డిఫరెంటుగా వుందన్నారు. 
 
దాని గురించి ఇప్పుడు మరీ ఎక్కువగా చెప్పకపోయినప్పటికీ, వారిపైన తనకేమీ కోపం లేదని వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీ అనేది తనకు గ్రాండ్ వెల్కమ్ చెపుతుందని అనుకున్నాననీ, కానీ లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ ఎలా వుంటుందో అర్థమయిందన్నారు. ప్రస్తుతం తనకు వచ్చే పాత్రల్లో నటిస్తూ చాలా సంతోషంగా వున్నట్లు చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉపాధ్యాయుడికి చెప్పు దెబ్బలతో దేహశుద్ధి... (Video)

సముద్రపు తాబేలు కూర తిని ముగ్గురి మృతి, 30 మందికి పైగా అస్వస్థత

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.. పడ్డాడో అంతే సంగతులు? (వీడియో)

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. స్టెల్లా షిప్‌ను సీజ్‌ చేసిన అధికారులు

ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్‌పై తప్పుడు నివేదిక : డాక్టర్ ప్రభావతి అరెస్టు తప్పదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments